రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More
Tags :runamafi
తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలుకు సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ అమల్లో భాగంగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో దీనికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే.. భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి […]Read More
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More