Tags :rtc minister of telangana

Slider Telangana Top News Of Today

నెల రోజులు బోనాల పండుగ

తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More

Slider Telangana

ఆర్టీసీ చార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆ సంస్థ చైర్మన్ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని   తెలిపారు . కేవలం రాష్ట్రం లో ఉన్న ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లలో ఉన్న టోల్ సెసు ను మాత్రమే సవరించాము . ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. […]Read More

Slider Telangana Videos

ఆధారాలతో మంత్రి స్కాంను బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే-వీడియో

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసంRead More