తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More
Tags :rtc minister of telangana
తెలంగాణలో అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధితాధికారులను ఆదేశించారు. పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీలను కూడా మూడు రోజుల క్రితమే చెల్లించామని ఆయన తెలిపారు. ఎక్కడైన భవన యజమానులు ఇబ్బందులు పెడితే గురుకులాల ప్రిన్సిపల్ లు స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి. సదరు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు […]Read More
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్ గార్లు, కరీంనగర్ మేయర్ సునిల్ రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ […]Read More
తెలంగాణ ఆర్టీసీ లో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ లో ఉద్యోగులకు పీఆర్సీ, సంబంధిత బకాయిలన్నీ దసరా లోపు అందజేస్తాము.. కారుణ్య సంబంధిత ఉద్యోగాల భర్తీపై దృష్టి పెడతాము. కాలుష్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్ఆర్ పరిధిలోపల డిజీల్ తో నడిచే బస్సులను తగ్గిస్తాము. హైదరాబాద్ తో సహా జిల్లాలకు ఎలక్ట్రికల్ బస్సులను నడిపిస్తాము […]Read More
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి -మహా గణపతి కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” చదువుకున్న ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. కులవృత్తులే కీలకం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటే అందరికి ఉపాధి కలుగుతుంది. మనం ఉపాధిని పొందటమే కాకుండా పదిమందికి […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్‌కు స్మార్ట్ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ ను హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరిస్తూ ఈరోజు ఉదయం హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తానని అన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే..కేవలం ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. హనుమకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కూడా పాల్గోన్నారు.. అయితే వేదికపై జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతుండగా మధ్యలోనే మంత్రి రాజకీయాలు మాట్లాడకూడదని మైక్ ను లాక్కున్నారు. దీంతో తనకు మాట్లాడే హక్కులేదా.. ఒక ప్రజాప్రతినిధిగా నా హక్కులను మంత్రిగా ఉన్న పొన్నం […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది.. కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు […]Read More