Tags :rtc bus

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన సంగతి మరిచిపోకముందే హెచ్ సీయూ వివాదంలో సైతం సుప్రీం కోర్టు అక్షింతలే కాదు ఏకంగా సీఎస్ నే జైలుకి పంపుతామని వార్నింగ్ సైతం ఇచ్చింది. ఆ విషయం ఇంకా ప్రజల మదిలో ఉండగా ప్రభుత్వానికి ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జేబీఎస్-కరీంనగర్ మధ్య 35 ఎలక్ట్రికల్ బస్సులు

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్ గార్లు, కరీంనగర్ మేయర్ సునిల్ రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ […]Read More