మంగళగిరి మార్చి 7 (సింగిడి) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్రంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని […]Read More
Tags :rtc
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ -2, హైదరాబాద్ -1 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే కంపెనీల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై టీజీఆర్టీసీ క్లారిటీచ్చింది. ఆర్టీసీ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్, మెయిన్ టైన్స్ మినహా మిగతా కార్యక్రమాలన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని […]Read More
తెలుగు వారికి అంత్యంత ఇష్టమైన … పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండక్కి ముఖ్యంగా ఆంధ్రాప్రాంతం వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ పండక్కి దేశంలో ఎక్కడ ఉన్న కానీ తమ తమ సొంత ఊర్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగకి తమ సంస్థకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల రద్దీ […]Read More