Tags :RS Praveen Kumar

Breaking News Slider Telangana Top News Of Today

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్పీ క్లారిటీ..!

తెలంగాణలో ఈనెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం రాకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఆర్ఎస్పీ తన సోషల్ మీడియా ఆకౌంటులో క్లారిటీచ్చారు. తన ఎఫ్బీ అకౌంటులో పోస్టు చేస్తూ ” నా రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను . ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో ఉద్యమ నేత ఎర్రోళ్ల..!

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు.. తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ ఎస్టీ కమీషన్ & మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈరోజు మంగళవారం ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో కాసేపు గడిపారు. ఈసందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ నాయకులు. ఉస్మానీయ విద్యార్థి నాయకులతో గడిపారు. ఈక్రమంలో ఉద్యమ పాఠాలు, జీవిత పాఠాలు, రాజకీయ పాఠాలు.. కలగలిపి నేర్పిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కంటే ముందే రేవంత్ విచారణ..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రూ.5 లక్షలివ్వలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటరిచ్చారు.ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్విట్టర్ లో ” పదేండ్ల పాలనలో యువతకు సరైన విద్య ఉపాధి అవకాశాలివ్వకుండా గొర్రెలు బర్రెలు కాచుకొవాలని యువతకు ఉపాధి అవకాశాలు.. […]Read More