Tags :roith sharma

Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా కి బంపర్ ఆఫర్

శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.Read More