టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.Read More
Tags :rohith sharma
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు. మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ […]Read More
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More
టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 119పరుగులకు అలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా ఆటగాళ్లు నిలబడలేకపోయారు..టీమిండియా జట్టులో పంత్42,అక్షర 20,రోహిత్ 13పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా,రవూఫ్ మూడేసి వికెట్లను తీశారు..ఆమీర్ 2, అప్రిది 1 వికెట్లను తీశారు.పాకిస్థాన్ 20ఓవర్లలో 120పరుగులను సాధించాలి.Read More