ట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు ఒకటి ఉంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. మొత్తం కోహ్లీ 22టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో పద్నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియాను విజయపథాల్లోకి నడిపించాడు.ఏడింట్లో ఓడిపోయారు. ఒకటి డ్రా అయింది. రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో పన్నెండు మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. […]Read More
Tags :rohith sharma
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ తన అభిమానికి ఓ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ శర్మ ట్రైనింగ్ సెషన్ నుండి తిరిగి వెళ్తోన్న సమయంలో ఓ సిగ్నల్ దగ్గర ఆగాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ దిగడానికి ఓ లేడీ అభిమాని రోహిత్ శర్మ కారు దగ్గరకు వచ్చింది. రోహిత్ శర్మ తన కారు అద్దం కిందకు దింపి సదరు అభిమానికి సెల్ఫీకి ఫోజిచ్చాడు. అంతేకాకుండా ఈరోజు […]Read More
టీమిండియాలో తనకు మించిన గజినీ ఎవరూ లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఓ ప్రముఖ షోలో పాల్గోన్న రోహిత్ మాట్లాడుతూ ” నేను చాలా సార్లు మరిచిపోతుంటాను. రిషబ్ పంత్ చాలా స్మార్ట్ . టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ల లయ దెబ్బ తీసేందుకు ఓ నాటకం ఆడాడు. మోకాలికి దెబ్బ తగిలినట్లు నటించి బ్యాండేజీ వేయించుకున్నాడు. ఈ కారణంతోనే కాసేపు సమయం […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆకాశానికెత్తారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో హేజిల్ వుడ్ మాట్లాడుతూ ” ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే విషయంలో రోహిత్ శర్మ దిట్ట అని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలింగ్ లో బౌన్స్ లు రోహిత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవని చెప్పారు. వేగంగా వచ్చే ఫాస్ట్ బంతులను క్షుణ్నంగా చదివుతాడు.. చాలా సునాయసంగా ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట అని […]Read More
మైదానంలో బరిలోకి దిగినప్పుడు ప్రత్యర్థి గురించి కంటే ఆమ్యాచ్ గెలుపైనే మేము ఎక్కువగా దృష్టి పెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. చెన్నై వేదికగా గురువారం నుండి భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ” క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి జట్టు టీమిండియా జట్టును ఓడించాలనే ఆలోచిస్తుంది.. ఆ ఆలోచనతోనే ప్రణాళికలను రచించి మైదానంలోకి […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను.. ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ […]Read More
టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దిగారంటే ప్రత్యర్థి జట్లకి చెందిన బౌలర్లకు చుక్కలే. అంతగా ప్రభావం చూపిస్తారు ఈ జోడి. ఎడమచేతి వాటం.. కుడిచేతి వాటంతో వీరిద్దరూ ఎన్నోసార్లు పరుగుల వరద పారించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన శిఖర్ ధావన్ కవర్ డ్రైవ్ ,కట్ షాట్లతో మురిపిస్తాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన రోహిత్ శర్మ ఫుల్,లాప్టెడ్ షాట్లతో అలరిస్తాడు. ఈజోడీ సూపర్ హిట్ గా నిలిచింది. వన్డేల్లో రోహిత్ […]Read More
మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.Read More
దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More