Tags :road accident

Breaking News Crime News Slider Top News Of Today

అడిక్‌మెట్ బ్రిడ్జిపై ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అడిక్‌మెట్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. సమాచారం ప్రకారం, వేగంగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడంతో విద్యార్థులు అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, తీవ్ర గాయాలు కారణంగా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, పోలీసులు కేసు నమోదు […]Read More