Tags :rgv

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…

తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్‌ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్‌ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్‌ పీఎస్ లో పిర్యాదు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జైలు శిక్షపై ఆర్జీవీ స్పందన..!

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి మనకు తెల్సిందే. మహేశ్ చంద్ర అనే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!

సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం  తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు పాత్రలో నటించిన నటుడిపై కేసు నమోదు

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ s ఎన్టీఆర్ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ప్రముఖ నటుడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై కేసు అదే పీఎస్ లో కేసు నమోదవ్వడం విశేషం . […]Read More