మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కెరీర్ బిగినింగ్ నుంచి కాస్త విభిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు. జయాపజయాలతో పని లేకుండా తనవంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జనాల నోటిలో తన సినిమా ఉండేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటాడు.తాజాగా విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. విడుదల తేది: 22–11–2024నటీనటులు: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి , శ్రద్దాశ్రీనాథ్, సునీల్, హర్షవర్ధన్, వీకేనరేశ్, […]Read More
Tags :review
తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , నీటి పారుదల శాఖ […]Read More
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో…మెగాస్టార్ చిరంజీవిది నేడు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ నేడు రీరిలీజ్ కానుంది. అయితే రీరిలీజ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మొత్తంగా 385కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్నాయి .. ఇది ‘బిగ్గెస్ట్ ఎవర్ రీరిలీజ్ మూవీ’ అని పేర్కొంది.ఇప్పటికే పలు చిత్రాలు రిరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మూవీ పై […]Read More
దాదాపు 600 కోట్ల బడ్జెట్ – అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బలమైన క్యాస్టింగ్ – తొలి రోజే రూ.100 కోట్లతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – అత్యున్నత సాంకేతికత, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ – ఇదీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ స్టామినా. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద […]Read More