ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్.. దాదాపు 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ […]Read More
Tags :revathi
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More
సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More