తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాల గురించి అధికార కాంగ్రెస్ చీఫ్.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ రుణమాఫీ గురించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి రెండు రోజుల్లో […]Read More
Tags :REVANTH REDDY
తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జయశంకర్ సారూను స్మరించుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా […]Read More
తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More
సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట […]Read More
ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీకి మొత్తం 12 పేజీల లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాశారు..Read More
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం .. గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. అయన మీడియా తో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు అయన వెల్లడించారు. ఇందులో భాగంగా త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు . మరో 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు […]Read More