తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ […]Read More
Tags :REVANTH REDDY
ఏపీ ముఖ్యమంత్రి ..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యల బంధం అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రధాన ఆరోపణ.. తన గురువు చంద్రబాబు ఏమి చేబితే .. ఏమి చేయాలో ఆర్డర్ వేస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి అది చేస్తాడు.. బాబు చెప్పింది అమలు చేసి తీరుతాడని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.. కాసేపు వీరిద్దర్ని గురు శిష్యులనుకుందాం( ప్రతిపక్షాల మాట ప్రకారం).. ఏపీ తెలంగాణ […]Read More
తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి […]Read More
బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More
గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము.. అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29 వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. ఆరోగ్య శ్రీ, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు లాంటి ఐదు గ్యారంటీలను అమలు చేశాము అని సీఎం రేవంత్ […]Read More
రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల అనే అమ్మాయి అమెరికా అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అక్కడ ఆసుపత్రిలో ఉందని ఆ లేఖలో నారాయణ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెన్నెలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు […]Read More
ఆర్థికంగా వెనకబడిన వారికీ ఆసుపత్రి విషయంలో అండగా ఉండే పథకం సీఎంఆర్ఎఫ్.. ఇలాంటి పథకం గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై ఈ పథకం గురించి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులను తీసుకునేవిధంగా చర్యలను చేపట్టింది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను […]Read More
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More