రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా […]Read More
Tags :rest in peace
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇంకా ఆ పోస్టులోఒ అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన […]Read More
మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More
మీడియా మొఘల్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీ ,ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమా రంగంలో కూడా తనదైన మార్కును చూపించారు. ఆయన దాదాపుగా ఎనబై ఏడు సినిమాలను నిర్మించారు.శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం (1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ వార్ (1991),అశ్వని (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ຜລ້ (2001),ఆనందం (2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), (2008), […]Read More
మీడియా టైకూన్ రామోజీరావు గత కొంత కాలం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 4.50గం.లకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు యొక్క అసలు పేరు ఇది కాదంట. ఆయన ఆయనకు తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు […]Read More
ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు (87) మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు.ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో శ్రమించి..వాటిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన శ్రమజీవి రామోజీరావు గారని గుర్తుచేశారు. ఈనాడు సంస్థల ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారని… ఎంతో మందికి ఆర్థిక సహాయాలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని అన్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో కొత్త […]Read More