Tags :resrvations

Slider Telangana

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More

National Slider Top News Of Today

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

దేశంలోని రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల బెంచ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చింది. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉపయోగపడుతుంది.. వర్గీకరణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం ఉంది.. ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి మరి వర్గీకరణకు మద్ధతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. 6:1 మెజార్టీ సభ్యుల మద్ధతుతో తీర్పును […]Read More