తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్నారు అని మంత్రి దనసూరి అనసూయ ఆలియాస్ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకుండా మూడు ఏండ్లు కాలయాపన చేసింది. అందుకే అద్దె భవనాల యాజమానులు ఆయా భవనాలకు తాళాలు వేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అవుతుంది. పది […]Read More
Tags :residential schools
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు […]Read More
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి(12) గత నెల 29న పాఠశాలలో వాంతులు చేసుకుంది.పట్టించుకోని గురుకుల సిబ్బంది మాత్రలు మాత్రమే ఇవ్వడంతో మరుసటి రోజు అంజలి నిరసించి వాంతులు ఎక్కువగా చేసుకుంది.. దీంతో గురుకుల సిబ్బంది, తల్లికి సమాచారం ఇవ్వగా తాను వచ్చి అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అప్పటికే జ్వరం ఎక్కువ అయి, ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో […]Read More