జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. అజయ్ , ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్ ,శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా ఇటీవల విడుదలైన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. కలెక్షన్ల విషయంలో దేవర మరో రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన రోజు దగ్గర నుండి ఈరోజు వరకు దాదాపు పద్దెనిమిది రోజులు వరుసగా మినిమమ్ కోటి రూపాయలు వసూలు […]Read More
Tags :record
టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , […]Read More
టీమిండియా జట్టుకు చెందిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఏకంగా దిగ్గజాల సరసన నిలిచాడు. తొలి పది టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డును నెలకొల్పాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్కు టేలర్ (1,088)ను ఆధిగమించాడు. ఈ జాబితాలో బ్రాడ్ మన్ (1,446) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఎవర్టన్ వీక్స్ (1,125 పరుగులు), […]Read More
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More