Tags :rcb

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ కి రికార్డు ధర

ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి  తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More

Breaking News Slider Sports Top News Of Today

RCB లోకి కేఎల్ రాహుల్ …?

టీమిండియా స్టార్ ఆటగాడు.. ఐపీఎల్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రానున్న ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్ . ఈ విషయంపై రాహుల్ సమాధానమిచ్చిన తీరు సైతం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉన్నాయి. ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ సైతం ఆశాజనకంగా బదులిచ్చారు. ఆర్సీబీకి నేను వీరాభిమానిని. చాలా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

LSG ఓనర్ తో KL Rahul భేటీ

టీమిండియా జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్ తో పాటు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కేఎల్ రాహుల్ ను అంటిపెట్టుకునేందుకు ఎల్ఎస్జీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మరోవైపు రాహుల్ మదిలో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను ఆర్సీబీ జట్టులోకి వెళ్తారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి… ఈ నేపథ్యంలో గత మూడు సీజన్లకు లక్నో కెప్టెన్ గా ఉన్నరాహుల్ ఆ […]Read More