టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ .. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆసీస్ జట్టుతో ఆడిలైడ్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆశ్విన్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆశ్విన్ ను ప్రత్యేక అమూల్యమైన ఆల్ రౌండర్ గా బీసీసీఐ కితాబు ఇచ్చింది. అన్ని ఫార్మాట్లల్లో కల్పి అశ్విన్ మొత్తం ఏడు వందల అరవై ఐదు వికెట్లను తీశాడు.Read More
Tags :Ravichandran Ashwin
టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది. అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More