సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. రావు రమేష్,సునీల్, అనసూయ లాంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సినిమా డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు ముందే తొమ్మిది […]Read More
Tags :Rashmika Mandanna
నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More
హాట్ బ్యూటీ…నేషనల్ క్రష్ రష్మిక కొత్త జోనర్లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ మూవీలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు టాక్. ఆదిత్య సర్పోల్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బాలీవుడ్లో హారర్ నేపథ్య చిత్రాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ అందుకోగా స్త్రీ2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.Read More
పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More
Rashmika MandannaRead More