ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగిన హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్వీకరించారు… హైడ్రా ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీచ్చారు.. అందిన పిర్యాదులలో ఎక్కువగా నగర వ్యాప్తంగా ఉన్న పలు చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని పిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు.Read More
Tags :ranganath
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందున్న నిర్మాణాలను కూల్చివేయము. హైడ్రా ఏర్పాటైనాక నిర్మించిన అక్రమ కట్టడాలపైనే చర్యలు ఉంటాయి. ఎఫ్టీఎల్ లోని ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోము. కాలనీ సంఘాలు చేస్తున్న పిర్యాధులకు తొలి ప్రాధాన్యత ఇస్తాము. హైడ్రా ఏర్పాటు తో ప్రజల్లో చైతన్యం పెరిగింది. స్థలాలు కొనేవారు.. భవనాలు నిర్మించుకునేవారు అన్ని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.Read More
జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి […]Read More