Tags :Ram Gopal Varma

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…

తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్‌ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్‌ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్‌ పీఎస్ లో పిర్యాదు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హైకోర్టులో ఆర్జీవీకి ఊరట..!

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాంగోపాల్‌ వర్మకు మరోసారి నోటీసులు

ప్రముఖ వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మకు మరోసారి ఒంగోలు రూరల్ సీఐ నోటీసులు అందజేశారు.. అందులో భాగంగా ఈ నెల 25న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు.. అంతకుముందే దర్శకుడు ఆర్జీవీ వాట్సాప్‌ నెంబర్‌కు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు పంపారు.. నిన్న విచారణకు హాజరుకాకుండా వారం రోజులు గడువు ను రాంగోపాల్ వర్మ కోరారు. గతంలో రాం గోపాల్ వర్మ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ మరో ట్వీట్

వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో […]Read More