బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]Read More
Tags :ram charan tej
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, ఏపీలోని అనంతపురంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కోసుకొని మరి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లెక్సీలకు […]Read More
వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు పెద్దలు.. ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం వచ్చేడాది జనవరి పదో తారీఖున సినీ ప్రేక్షక దేవుళ్ల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన థియోటరికల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కాలేదు. దీంతో తీవ్ర అసహానానికి గురైన ఓ అభిమాని రామ్ […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా .. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి,శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ దుమ్ములేపుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ ను సంగీత దర్శకుడు థమన్ ఓ […]Read More
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా .. చూడముచ్చని సౌందర్యంతో సినీ ప్రేక్షకులతో పాటు యువతను కట్టిపడేసింది. దాదాపు పదేండ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఓ ఊపిన హాట్ బ్యూటీ రకుల్. కథల ఎంపికలో జరిగిన చిన్నతప్పుల వల్ల తన కేరీర్ ప్రమాదంలో పడింది. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ ధోనీ మూవీలో దిశ పటేల్ పాత్రను తాను ఎలా మిస్ అయిందో వివరించారు. […]Read More