Tags :Rakhi Festival

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

రాఖీ రోజు ఏపీలో విషాదం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశమంతటా రాఖీ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఏపీలో పెనువిషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం లో రెండు బైకులు ఢీకొని శంకర్, సువర్ణరాజు మరణించారు. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు యాదవోలు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో పెద్దేవంకు చెందిన శంకర్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ మరణ వార్త తెలిసి అతని తండ్రి శ్రీను గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. రాఖీ పౌర్ణమి పండుగవేళ తండ్రీకొడుకుల మృతితో పెద్దేవంలో విషాద […]Read More

Bhakti Breaking News Lifestyle Slider Top News Of Today

రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్ సోదర సోదరిమణులకు ఎంతో ప్రీయమైన పండుగ. అయితే రాఖీ పండుగను ఎప్పటివరకు ఉంచుకోవాలనేది ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతుంది. రాఖీ సందర్భంగా సోదరి కట్టిన రాఖీని దసరా పండుగ వరకు ధరించడం మంచిదని వేదపండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా రాఖీని ధరించాలని వారు సూచిస్తున్నారు. ఆ తర్వాత దానిని నీళ్లు పారుతున్న నదిలో లేదా […]Read More