Tags :rajyasabha

Sticky
Breaking News National Slider Top News Of Today

లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లు..!

మంగళవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్,ఇతర పక్షాల సభ్యులు వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని తగ్గించడానికి వీళ్లేదు. బీజేపీ తమ స్వార్ధ […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేకే ఇటీవల గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. దీంతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వచ్చే […]Read More