Tags :rajeev rathan

Slider Telangana

ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి   దిగ్భ్రాంతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]Read More