నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య గొడవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచింది. తాజాగా రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు అంశం మరింత హీట్ ను పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి […]Read More
Tags :rajeev gandhi
దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 […]Read More
రాజీవ్ గాంధీ విగ్రహాం ఒకే… మరి తెలంగాణ తల్లి విగ్రహాం…?
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఆ నిర్ణయంలో భాగంగా సచివాలయం ఎదుట అమరవీరుల స్మారక జ్యోతి, తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాలని చూసిన స్థలంలో […]Read More
TS :- తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లివెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. […]Read More
అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More