ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది. పూర్తి ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లల్లో సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించాడు. మరోవైపు బట్లర్ (36), షారుఖ్ (36)పరుగులతో పర్వాదలేదన్పించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లల్లో తీక్షణ , తుషార్ దేశ్ పాండే చెరో రెండు వికెట్లను పడగొట్టారు. ఆర్చర్ ,సందీప్ […]Read More
Tags :rajasthan royals
ఐపీఎల్ -2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఓవర్లు ఆడి 287పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 242పరుగులు మాత్రమే చేసింది. అయితే కక్ష్య […]Read More
టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన టీమిండియా లెజండ్రీ ఆటగాడు కూల్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఐపీఎల్ లో ఓ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం జరిగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2012,2013సీజన్లో ఆటగాడిగా సేవలందించారు. ఆ తర్వాత 2014,2015సీజన్లో ఆ జట్టు మెంటర్ గా విశేష సేవలను అందించారు రాహుల్ ద్రావిడ్. దీంతో ఈ జట్టుకు ద్రావిడ్ ప్రాంచేజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే […]Read More