సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సూపర్ స్టార్ , స్టార్ హీరో రజనీకాంత్ కు ఎంతో అనుబంధం ఉన్నదనే సంగతి అందరికి తెలిసిందే. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై […]Read More
Tags :rajanikanth
పాన్ ఇండియా సినిమా పుణ్యానా మల్టీ స్టారర్ సినిమాలు రూపొం దుతున్నాయి. స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలతో పాటు నటులు సైతం నటిస్తున్నారు. పృథ్వీరాజ్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటించారు. ‘కన్నప్ప’లో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటుగా చాలా మంది స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో వచ్చిన […]Read More
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీస్తున్న మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి కూలీ అనే పేరు పెట్టారు. ఈ మూవీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం నటించనున్నట్లు తెలుస్తుంది. సినిమా ఒప్పుకునేందుకు చాలా సమయం తీసుకున్న అమీర్ ఖాన్ కూలీ పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున […]Read More
సూపర్ స్టార్ ను చూసి నేర్చుకోరూ టాలీవుడ్ సా(స్టా)రూలు..?
ఇటీవల ఓ ప్రముఖ సినీ దర్శకుడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” ఎవరి పనులు వాళ్లు చేసుకున్నంతవరకు సక్సెస్ మన ఇంటికి వస్తుంది. ఎప్పుడయితే ఒకరి పనిలో ఇంకొకరూ వ్రేలు పెట్టినప్పుడే విజయం దక్కాల్సిన చోట అపజయం స్వాగతం పలుకుతుంది ” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఓ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో గురించే అని నెటిజన్లతో పాటు సినీ క్రిటిక్స్ అప్పట్లో తెగ కామెంట్లు చేశారు. అయితే ఆ దర్శకుడు […]Read More