Tags :Rahul Gandhi Leader of the Opposition of Lok Sabha

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి పిర్యాదుల వెల్లువ..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణన పై సమీక్ష కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిర్యాదుల వెల్లువ కొనసాగిందని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తాడని.. అధికార స్థిరత్వాన్ని నిలబెడతాడని ఆశించి పార్టీలో ఎంతోమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాము

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి చేపట్టే కులగణనకు తెలంగాణనే దేశానికి రోల్‌మోడల్‌ కానుంది. బ్యూరోక్రాట్స్‌ చేసే కులగణన మనకు అవసరం లేదు. ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే నిర్ణయం చేయాలి. మేము చేస్తున్నది కులగణనే కాదు.. అడ్మినిస్ట్రేషన్‌ ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాము. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి నో చెప్పారు. మహేష్ గౌడ్ కి జై కొట్టారు..?

అనుముల రేవంత్ రెడ్డి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం ఆయనే. అలాంటి ఆయన ఢిల్లీకి వెళ్లి ఎన్ని సార్లు ఏఐసీసీ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ను కలవడానికి కాదు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటి నిన్న కాక మొన్న టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారో లేదో అప్పటి నుండి ఏడు ఎనిమిది సార్లు అధికారకంగా.. అనాధికారకంగా బొమ్మ మహేష్ కుమార్ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

హరియాణా ఫలితాలు రాహుల్ కి గుణపాఠం..?

సహాజంగా ఐదేండ్లు పరిపాలనలో ఉంటేనే సదరు అధికార పార్టీపై అంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది పదేండ్లు అధికారంలో ఉంటే కనీసం ముప్పై నుండి నలబై శాతం వరకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ముప్పై నలబై శాతానికి ఇంకో పది ఇరవై శాతం కష్టపడితే అప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండవు. అయితే హరియాణాలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది ఆ పార్టీ నేతలే కాదు ఎన్నో […]Read More