తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ […]Read More
Tags :r krishnaiah
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని బీసీలందరికీ సమాన వాట ఉండాలి. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.Read More
డా. మల్లు రవితో ఆర్ కృష్ణయ్య భేటీ..?. మతలబు ఏంటో..?
బీసీ నేత.. నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా.?. కాంగ్రెస్ లో చేరితే ఆర్ కృష్ణయ్య కు అత్యున్నత స్థాయి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందా..?. తమ పార్టీలో చేరితే క్యాబినెట్ హోదా ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసానికెళ్ళి భేటీ అయ్యారు. ఈ భేటీలో […]Read More
తెలంగాణ లో బీసీ ఉద్యమం చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.. అందులో భాగంగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణకు చెందిన కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ […]Read More
సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More