తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లపై ఈరోజు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా దిల్ రాజు కూతురు, బంధువుల ఇండ్లపై దాదాపు ఎనిమిది గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెల్సిందే. మరోవైపు పుష్ప మూవీ చిత్ర […]Read More
Tags :pushpa2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది. […]Read More