సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More
Tags :pushpa raj
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా..రష్మిక మందన్నా హీరోయిన్ గా..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా..సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయిన మూవీ పుష్ప -2. మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప-2’ సినిమాపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. ‘హరికథ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ కాలం మారుతున్న కొద్దీ హీరోల క్యారెక్టరైజేషన్లో మార్పులొచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈక్రమంలో నిన్న కాక మొన్న చూశాము. […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]Read More
పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More