సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More
Tags :Pushpa – 2
సంధ్య థియోటర్ సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ముందుగా థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా జైళ్ల మెట్లనెక్కించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం.. చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు బన్నీ చకచకా హాజరవ్వడం.. ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీని విడుదల చేయడం జరిగిపోయింది. అయితే ఈ సంఘటనలో […]Read More
కాంగ్రెస్‌కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్‌లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రముఖ టాలీవుడ్ హీరో … ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ పుష్ప -2 ఓ చెత్త సినిమా.. మా సీఎం రేవంత్ రెడ్డిపై అవాక్కులు.. చవాక్కులు పేలితే ఖబడ్దార్.. నువ్వు ఆంధ్రోడివి.. అట్లనే ఉండు.. బతకడానికి వచ్చావు.. ఇచ్చిన గౌరవం తీసుకోని వ్యాపారం చేసుకో. అంతే కానీ తెలంగాణకు మీరేం […]Read More
పుష్పరాజ్ పై ఉన్న శ్రద్ధ గురుకులాలపై లేదు.. ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక పక్క తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికే చట్టఫరంగా అల్లు అర్జున్ … సంధ్య థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా కానీ గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలను ఊదాహరంగా తీసుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంటే దానికి కారణమైన పుష్ప 2 మూవీ రోజుకో రికార్డును సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, జగపతి బాబు, అనసూయ,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిగా ఇటీవల విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఇప్పటికే మొత్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. […]Read More