సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది.. దీంతో పాటు […]Read More
Tags :pushpa 2
పుష్ప, పుష్ప – 2 సంగీత దర్శకుడు .. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ నిర్మాత.. పుష్ప -2 చిత్ర నిర్మాత .. మైత్రీ ప్రొడ్యూసర్ రవి శంకర్ తేల్చి చెప్పారు. పుష్ప -2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ మామధ్య మైత్రీ బాగానే ఉంది. తాను భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేస్తామని తెలిపారు. ‘మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ […]Read More
చెన్నై వేదికగా జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో పుష్ప హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడిది సినీ ఇండస్ట్రీనా? మరో రంగమా?’ అని యాంకర్ ప్రశ్నించారు. ‘అతను ఎవరో అందరికీ తెలుసు’ అంటూ నేషనల్ క్రష్ సమాధానం ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీప్రసాద్ కూడా పగలబడి నవ్వారు. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా […]Read More
తమిళనాడు లో చెన్నైలో జరిగిన పుష్ప -2 ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడం వైరల్ గా మారింది. ‘టైం కు పాట, BGM ఇవ్వలేదని నిర్మాతలు అంటున్నారు. నామీద మీకు ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆలస్యంగా వచ్చానని అంటున్నారు. నాకు సిగ్గు ఎక్కువ. నేనేం చేయను. ఇవన్నీ సెపరేట్ గా అడిగితే కిక్ ఉండదు. అందుకే ఇలా అడిగేస్తున్నా’ అని మాట్లాడారు.ఐకాన్ స్టార్ […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్.. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందాన్న హీరోయిన్ గా నటించగా డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పుష్ప – 2 . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న పాట్నా వేదికగా విడుదల చేశారు. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. రీలిజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో నలబై మిలియన్ల కంటే ఎక్కువమంది రియల్ టైమ్స్ వ్యూస్ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీకి సీక్వెల్ గా డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికామందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నా వేదికగా కొన్ని లక్షల మంది సాక్షిగా చిత్రం మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ దుమ్ము లేపుతుంది. ట్రైలర్ దుమ్ము లేపడంతో సినిమా ఖచ్చితంగా రెండు […]Read More
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు. ‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. రావు రమేష్,సునీల్, అనసూయ లాంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సినిమా డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు ముందే తొమ్మిది […]Read More