‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు రూ.22కోట్లను సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (రూ.16కోట్లు), పుష్ప–2 (రూ.14కోట్లు) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65కోట్లకు పైగా వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ₹750.5 కోట్లకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.Read More
Tags :pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. సునీల్ , రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా మూవీగా విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఎన్ని వివాదాలకు దారితీసిందో అంతే ఘనవిజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ మూవీ. తాజాగా మరో రికార్డును సొంతం […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందిస్తూ సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట సంఘటనలో హీరో ఒక్కడ్ని బాధ్యుడ్ని చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఈ సమస్యలో హీరోని ఒంటర్ని చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో మర్యాద విలువ ఇస్తుంది. సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ఈ చిత్రం ప్రీమియర్ షో నుండే వివాదాలతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ హిందీలో ఇప్పటివరకు రూ.740.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన మూడో వారంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. మొత్తం ఇరవై […]Read More
తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో రాజకీయాలతో కూడిన వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి.నాగర్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదాలు తాజాగా అల్లు అర్జున్ సంద్య థియేటర్ ఇష్యూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చర్చ చేసే వరకు వెల్లింది.ముందుగా హైడ్రా కూల్చివేతల్లో బాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది..అనంతం మంత్రి కొండా సురేఖ సినీనటి సమంత,నాగార్జున కుటుంబంపై సంచలన […]Read More
పుష్ప – 2 విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకెళ్తుంది.అయితే తెలంగాణ లో మాత్రం పుష్పరాజ్ ను అదే సినిమా కష్టాల పాలు చేసింది..ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెల్లిన సందర్బంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. వారి కుమారుడు గాయపడ్డాడు.అయితే రెండు రోజులకు అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించారు.సమస్య సమసిపోయిందనుకునే సమయానికి […]Read More
పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ ఎదుట జరిగిన తొక్కిసలాట ఘటన ఇటు రాజకీయ, అటు సినీ రంగాలతో పాటు అన్ని వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా ఈ చిత్రం హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే. ప్రీమియర్ షో కి రావోద్దని పోలీసులు సూచించారు. అయిన అల్లు అర్జున్ భేఖాతరు చేసి మరి ఆర్టీసీ […]Read More
శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆమె విజయ్ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్ సార్. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్‌పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. […]Read More