టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించింది.. సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Read More
Tags :puri jagannath
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టర్. హీరోయిజం డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మేకర్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరో. మాస్, క్లాస్ రెండూ పాత్రల్లో ఒదిగిపోయే యాక్టర్. ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాంచి హిట్. రామ్ ని ఉస్తాద్ చేసింది ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. మరీ సీక్వెల్ డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందా? ఫ్యాన్స్ […]Read More
ram pothineni prise puri jagannathRead More
హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్… ఈ చిత్రం యూనిట్ ఈరోజు సాయంత్రం అరుగంటలకు ట్రైలర్ ను విడుదల చేసింది . ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా , సంజయ్ దత్తు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు… మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆగస్టు 15న ఈ మూవీ […]Read More