పుష్ప, పుష్ప – 2 సంగీత దర్శకుడు .. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ నిర్మాత.. పుష్ప -2 చిత్ర నిర్మాత .. మైత్రీ ప్రొడ్యూసర్ రవి శంకర్ తేల్చి చెప్పారు. పుష్ప -2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ మామధ్య మైత్రీ బాగానే ఉంది. తాను భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేస్తామని తెలిపారు. ‘మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ […]Read More
Tags :producer
భారీ భూకుంభకోణం – టాలీవుడ్ అగ్ర నిర్మాత అరెస్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో నగరంలోని రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎనబై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. […]Read More
కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఓ నిర్మాతతో గొడవపడినట్లు ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. మృణల్ మాట్లాడుతూ “నేను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డాను . ఈ చిత్రానికి సంబందించిన కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతను బ్యాంకును మోసం చేసిన చీటింగ్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు.. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ తో కల్సి సినీ నిర్మాత షేక్ బషీద్ ఆ బ్యాంకును నలబై కోట్ల మేర మోసం చేశాడు. దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బషీద్ అల్లరే అల్లరి,మెంటల్ పోలీస్,నోటుకు పోటు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.. ఎవడ్రా హీరో అనే చిత్రంలో బషీద్ హీరోగా నటించారు. రాజంపేట పార్లమెంట్ […]Read More