Tags :price

Sticky
Breaking News Business Slider Telangana Top News Of Today

మందు బాబులకు రేవంత్ సర్కారు షాక్

తెలంగాణలోని మందు బాబులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం షాకివ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మద్యం ధరలను పెంచడానికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఆ అదాయాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మద్యం ధరలను ప్రస్తుతం ఉన్నవాటికి ఇరవై రూపాయల నుండి నూట యాబై రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరినట్లు టాక్. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లు ధరలు పెంచితే రాష్ట్రంలో […]Read More

Business Slider

తగ్గిన బంగారం ధరలు

నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు నేడు తగ్గాయి.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చాలా తక్కువగా నమోదయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ 350తగ్గి రూ.67,800లకు చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ.380తగ్గి రూ.73,970లకు చేరింది. మరోవైపు వెండి ధర కేజీ రూ.1,750తగ్గి ప్రస్తుతం రూ.96000లకు పలుకుతుంది.Read More