తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ మిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్య తను సంతరించుకుంది. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్.. ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ […]Read More
Tags :President of Telangana BJP
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు
కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది. వరదలతో వర్షాలతో […]Read More
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి Kishan Reddy Gangapuram తో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి.. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ […]Read More