సింగిడి, వెబ్ న్యూస్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది. అంతకుముందు జగదీప్ 1990-1991 మధ్య కేంద్ర […]Read More
Tags :president of india
దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. వన్ నేషన్. వన్ ఎలక్షన్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అని పార్లమెంట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే […]Read More
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ […]Read More
 
                             
                 
                 
                