ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు. ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో […]Read More
Tags :President
ప్రియాంక ,సోనియా,రాహుల్ గాంధీల సాక్షిగా ఖర్గేకు ఘోర అవమానం
వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నేత ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్న సంగతి తెల్సిందే. ప్రియాంక గాంధీ నామినేషన్ వేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే , సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి ప్రియాంక […]Read More
వెనిజుల అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ యూనైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో మరోసారి విజేతగా నిలిచారు.. అధికారంగా నికోలస్ ను వెనిజుల అధ్యక్షుడిగా ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఈ ఎన్నికల్లో నికోలస్ కు యాబై ఒక్క శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ కు నలబై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి.Read More