Tags :power star

Slider Telangana

MLA గా పవన్ జీతం ఎంతో తెలుసా..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని  చెప్పిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ ప్రస్తుతం మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. ఇందులో నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే […]Read More

Andhra Pradesh Slider

బాబుకు భద్రత పెంపు-ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అతని ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసు అధికారులు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఏపీలో ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వద్ద  కూడా పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు సర్వేలన్నీ కూటమిదే అధికారం అంటున్న కానీ […]Read More

Andhra Pradesh Slider

కేఏ పాల్ పై కేసు నమోదు

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియనివాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా కేఏ పాల్ ప్రాచుర్యం పొందారు. తాజాగా ఎన్నికల్లో తనకు సీటు ఇస్తానని యాబై లక్షలు తీసుకోని ఇవ్వకుండా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఇస్తానని కేఏ పాల్ రూ.50 లక్షలు తీసుకున్నట్లు రంగారెడ్డి […]Read More

Andhra Pradesh Movies Slider

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం… దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. గత నెల ముప్పై తారీఖున పిఠాపురం లో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ అక్కడ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు పవన్ […]Read More

Andhra Pradesh Slider

TDP కి షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత […]Read More