Tags :potula sunitha

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్

అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత..  నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పోతుల సునీత తెలిపారు. ప్రస్తుతం ఆమె మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మీడియాకు వివరించారు.Read More