Tags :pooja hegde

Breaking News Movies Slider Top News Of Today

“కూలీ” మూవీ టిక్కెట్ల రేట్లు పెంపు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మన్మధుడు, స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ “కూలీ”. లోకేశ్ కనగరాజు తెరకెక్కించిన ఈ సినిమా సన్ ఫిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో ఉపేంద్ర, శృతిహాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సౌబార్ షాహీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ యంగ్ సంచలనం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ తప్పు ఇక చేయను..?

పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More

Movies Slider

చైతూ తో పూజా హెగ్డే రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. నవమన్మధుడు అక్కినేని నాగ చైతన్య.. బుట్టబొమ్మ పూజాహెగ్డే తో రోమాన్స్ చేయనున్నారు. అయితే ఇది రియల్ గా కాదండోయ్. విరూపాక్ష మూవీతో బంఫర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు హీరో నాగచైతన్యతో ఓ మూవీ తీయనున్నాడు. ఆ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్. సరిగ్గా పదేండ్ల కింద అంటే 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో చైతూ.. […]Read More