తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్‌కు స్మార్ట్ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్ […]Read More
Tags :ponnam prabhaker
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ ను హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరిస్తూ ఈరోజు ఉదయం హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తానని అన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే..కేవలం ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. హనుమకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కూడా పాల్గోన్నారు.. అయితే వేదికపై జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతుండగా మధ్యలోనే మంత్రి రాజకీయాలు మాట్లాడకూడదని మైక్ ను లాక్కున్నారు. దీంతో తనకు మాట్లాడే హక్కులేదా.. ఒక ప్రజాప్రతినిధిగా నా హక్కులను మంత్రిగా ఉన్న పొన్నం […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది.. కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More
తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆ సంస్థ చైర్మన్ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు . కేవలం రాష్ట్రం లో ఉన్న ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లలో ఉన్న టోల్ సెసు ను మాత్రమే సవరించాము . ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసంRead More
ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం సచివాలయంలో భేటీ అయింది.. ఈ భేటీలో అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చించకుండా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించనున్నది. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై . పది రోజుల పాటు వేడుకలు […]Read More