తెలుగు వారికి అంత్యంత ఇష్టమైన … పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండక్కి ముఖ్యంగా ఆంధ్రాప్రాంతం వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ పండక్కి దేశంలో ఎక్కడ ఉన్న కానీ తమ తమ సొంత ఊర్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగకి తమ సంస్థకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల రద్దీ […]Read More
Tags :pongal
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు. ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో […]Read More
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా […]Read More
తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది. www.tgrtcbus.in వెబ్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బడులకు జనవరి నెలలో కేవలం పదకొండు రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరం ఉంది. అదే విధంగా పదకొండో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఇవి మొత్తం ఎనిమిది రోజులు అవుతాయి.. ఈ నెలలో మరో మూడు ఆదివారాలు సెలవులు రానున్నాయి. దీంతో జనవరి నెలలో ఉన్న ముప్పై ఒక్క రోజుల్లో పదకొండు రోజులు విద్యార్థులకు సెలవులు అన్నమాట.Read More
వచ్చేడాది జనవరిలో ఉన్న సంక్రాంతి పండుగక్కి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి.ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉన్న స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. గతంలో ప్రకటించిన ఎకాడమిక్ ఇయర్ ప్రకారం జనవరి 10నుండి 19 తేదీల్లో పొంగల్ హాలీడేస్ ఉండేవి. కానీ తాజా మార్పులతో పదకొండు పదిహేను తేదీల మధ్య లేదాపన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖుల మధ్యలో సెలవులుండనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. వరదల వల్ల భారీ వర్షాల […]Read More