Politics : తెలంగాణలో రాజకీయం రోజురోజుకు అనూహ్య మలుపులు తిరిగుతుంది.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో ,బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాదించాయి.తరువాత జరిగిన పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న,బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహరితో సహా 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ సైతం దీటుగానే స్పందించింది.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేయాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది.స్పీకర్ […]Read More
Tags :politics
తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More
తమిళనాడు రాష్ట్ర అధికార డీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) కి ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జావితాలో సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన మార్చి24న పురుగుల మందు తాగడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు కోయంబత్తూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం గుండెపోటు […]Read More